About RCM

మన ఆర్.సి.యం కు స్వాగతం!!!

మన ఆర్.సి.యం, ఆర్.సి.యం కు సంబంధించిన సమాచారాన్ని తెలుగులో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది.    దీని ద్వరా లభించే సమాచారాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్.సి.యం వ్యాపారము లో ఎదగాలని కోరుతుంది.

ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతా కంపెనీ అధికారిక వెబ్సైటు నుండి మరియు కంపెనీ అధికారికంగా ముద్రించిన   material నుండి సేకరించబడినది. మన ఆర్.సి.యం లో ఎప్పటికి అప్పుడు బిజినెస్ కు సంబందిచిన క్రొత్త విషయాలని వుంచడం జరుగుతుంది.

ఆర్.సి.యం లో చేరేముందు మీరు ఈ విషయాన్నీగుర్తించండి, ఈ బిజినెస్ డబ్బు సర్క్యులేషన్ పథకం, రాత్రికి రాత్రి కోటిశ్వరులు అయ్యే సిస్టం కాదు.    
 
ఆర్.సి.యం చరిత్ర:

RCM బ్రాండ్ ని Fashion Suitings Pvt. Ltd., Bhilwara (Rajasthan) ప్రఖ్యాత Chhabra Group ప్రారంభించింది. వీరు 1977  నుండి textile బిజినెస్ లో ఉన్నారు. 1986 నుండి వీరు సొంత ఉత్పత్తులు ప్రారభించారు. ప్రస్తుతం వీరు సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల బట్ట తయారుచేస్తున్నారు. ప్రస్తుతం వీరు బట్టల తయారీలో దేశం లో 5 స్థానములో ఉన్నారు. 

వీరు August 2000  సంవత్సరములో ఆర్.సి.యం ని చ్చిన్న కంపనిగా ఒక వస్తువుతో ప్రారంభించారు. అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఇది దేశంలోనే అతిపెద్ద MLM కంపెనీగా అభివ్రుద్దిచెందింది.     



 

ప్రస్తుతం కంపెనీ సేవలు దేశం మొత్తం అందుబాటులో ఉన్నాయి.  ప్రస్తుతం దేశం మొత్తం మీద 75 డిపోలు, 4000 కంటే ఎక్కువ షాపులు, 800 బజార్లు మరియు 600 పైచిలుకు వస్తువులతో పాటు కోటియాభై లక్షల వినియోగదారులను కలిగి వుంది. కంపెనీ తన సేవలను మరింతగా విస్తరిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుంది.    


కంపెనీ తన సేవలను online లో అందిస్తుంది.

ప్రస్తుతం  దేశం లోని ప్రతీములన ఆర్.సి.యం మీటింగ్స్ మరియు సెమినార్లు జరుగుతున్నవి. అంతేకాక CDs బుక్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితోపాటుగా కంపెనీ ప్రతినెల ఆర్.సి.యం టైమ్స్ నెలవారీ పత్రికను ముద్రిస్తుంది.  

ప్రస్తుతం ఆర్.సి.యం షాప్స్ క్రిందివిదముగా అభివృద్ధి చెందినవి.