Why RCM

Page under construction  

ప్రియ మిత్రులారా!
మీరు ఆర్.సి.యం యొక్క ఉద్దేశాలు, మరియు ఆర్.సి.యం అభివృద్ధి గురించి చదివి ఉంటారు. ఆర్.సి.యం మనకు క్వాలిటీ వస్తువులు అందించదముతో పాటుగా, ఉపాది అవకాశాన్ని అందిస్తున్నది మనకు తెలిసి మన సమాజములో ఎంతోమంది ఏదోఒక అవకాశము గురించి వెదుకుతూనే ఉంటారు. సమాజములో చదువుకున్న తరువాత కూడా సరైన ఉద్యోగం దొరకకా చాలిచాలని సంపాదనతో జీవితం గడుపుతున్నవారు చాలా మంది ఉన్నారు. వారికీ ఈ అవకాశము గురించి తెలియచేసి వారి ఆరోగ్యాలను మరియు వారి సంపాదనను పెంచవచ్చు. 


మీరు మీ పనిని చేసుకుంటూ మీకు దొరికే కాలీ సమయాన్ని ఈ పనికి వినియోగించడం ద్వార ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు.


మిత్రులారా!
మన జీవితము ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. పనిమీద ఇంటినుండి బయటికి వెళ్ళిన వ్యక్తీ తిరిగివస్తాడని నమ్మకములేదు.
ఉదాహరణకి మీపై ఆధారపడి మీ భార్య, చదువుకుంటున్న కొడుకు, కూతురు మరియు తల్లిదండ్రులు ఉన్నారు అనుకుందాము. ఒక రోజు అర్ధరాత్రి లేచి పడుకున్న మీ భార్య, సంతానము మరియు తల్లిదండ్రులను చుడండి వారు హాయిగా పడుకొని ఉంటారు ఎందుకు? మీరు ఉన్నారన్న నమ్మకముతో! ఆ క్షణాన ఒకవేళ మీరు లేకపోతె మీ కుటుంభ పరిస్తితి ఎలా ఉంటుందో ఉహించండి!! వారి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి!!! కేవలము కొనుగోలు చేయువిధానము మార్చుకోవడం ద్వార మన కుటుంబానికి రక్షణ ఆర్.సి.యం లో దొరకుతుంది. 


మేము ఇక్కడ నల్లగొండ జిల్లా లో ఒక సాధారణ కుటుంబం యొక్క  వాస్తవ కధను మీ ముందుకు తెస్తున్నాను.

పెండ్లి అయిన 7 సంవత్సరాల తరువాత, వారికి ఒక అమ్మాయి గుండెకు మూడు రంద్రాలతో పుట్టింది. ప్రతినెల హైదరాబాద్ లోని హాస్పటల్ లో 6000 రూపాయల మందులు వాడుతున్నారు. కుటుంబం వ్యవసాయం ఫై ఆధారపడి ఉంది. అమ్మాయి ని కాపాడుకోవడానికి ఉన్న పొలాన్ని అమ్మారు. ప్రస్తుతం అమ్మాయి వయసు 1  సంవత్సరం దాటింది వైద్యులు ఇప్పుడు అమ్మాయికి ఆపరేషన్ చేయాలి లేదంటే బ్రతకదు అని చెప్పారు ఆపరేషన్ కి 2 లక్షలు అవుతుంది అని చెప్పారు. ఇప్పటికే ఉన్న పొలం అమ్మి వైద్యం చేఇంచారు ప్రస్తుతం వారి వద్ద ఏమిలేదు చివరికి ఆరోగ్య శ్రీ పదకములో ఆపరేషన్ చెయ్యాలన్న ఆరోగ్య శ్రీ కార్డ్ లో అమ్మాయి ఫోటో లేనందున  ఆపరేషన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు.
ఇప్పుడు చెప్పండి ఆ కుటుంబం పరిస్థితి, ఆ అమ్మాయి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మనకువస్తే?  మనకు రాదు అనుకుంటున్నారా రాకపోవడానికి ఎంత అవకాశం ఉందొ, రావడానికి కూడా అంతే అవకాశం ఉంది! కాదంటారా!!

ఫై పరిస్థితినుండి మనలని రక్షించడానికి (ఆర్దిక అభివృద్ధి సాధించడం ద్వార) ఆర్. సి. యం మన ముందు వుంది. 

ఈ అవకశాన్ని ఉపయోగించుకోండి, ఆర్ధిక ప్రగతి సాదించండి. ఈ విధంగా జీవితాలను మార్చుకున్న వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, చాలామంది మార్చుకుంటున్నారు.

ఉదాహరణకి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్.సి.యం ద్వార లాభము పొందినవారి అభిప్రాయాలు తెలుసుకుందాము.




మీరు కూడా ఈ అవకాశాన్ని పొందాలంటే మాతో చేయి కలపండి అందరము కలసి అభివృద్ధి సాధిస్తూ మన జీవితాలను మర్చుకున్దాము.

మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు మాకు అందించండి. సంప్రదించవలసిన చిరునామా nacharamrcm@gmail.com