Mission


ఆర్.సి.యం ఉద్దేశ్యాలు 
1 . ఆరోగ్య రక్షణ:
ఈ రోజు దేశంలో ఆరోగ్య పరిస్థితి నిరంతరంగా పడిపోతుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి నుండి ఆర్.సి.యం మనలని రక్షిస్తుంది.  

2 . నూతన భారతదేశ నిర్మాణము:   
విలువలతో ఆధారపడిన సమాజం. అందరు కలసిమెలసి అన్నదమ్ములవలె కలసి ఉండేలా చేసి దానిద్వారా నూతన  భారతదేశ నిర్మాణము చేయుచున్నది. 
 
3 . స్వావలంబన: 
ప్రతి సామాన్య మానవుడికి  తన ఫై తనకు విశ్వాసం పెంపొందించి ఆర్ధిక ప్రగతి సాదించుట.
 
 ఆరోగ్య రక్షణ 

మనము తినే ఆహారముపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది

మన ఆరోగ్యం పూర్తిగా మనము తినే ఆహారముపైనే ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ తో నడిచే వాహనములో కిరోసిన్ పోసి నడిపిస్తే ఎలా పాడవుతుందో అలాగే కల్తి, చెడు ఆహారము తినడము వలన మన  ఆరోగ్యం కూడా తొందరగా పాడవుతుంది. 

మన ఆర్.సి.యం. మనకు స్వచ్చమైన, నాణ్యమైన ఆహారపదార్థాలను అందిస్తుంది. అందులో అద్బుతమైనది హెల్త్ గార్డ్ ఆయిల్ (వంట నూనె) దీనిని రైస్ బ్రాన్ తో తాయారు చేస్తారు. ఈ నూనె మన ఆరోగ్యాలను ఎంతగానో కాపాడుతుంది. మనల్ని రోగాలబారిన పడకుండా రక్షిస్తుంది. ఫలితంగా మనము మందులకొసము డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం రాదు. 

ఈ ఆయిల్ లో 3 ప్రత్యేక మేదిసిన్స్ ఉంటాయి. 
1 . TOCOPHEROLS 
2 . TOCOTRIENOLS 
3 . ORYZANOL 

ఇవి అన్ని వరల్డ్ హెల్త్ organization నిర్దేశించిన పరిమాణములో ఈ నూనె లో ఉంటాయి.

ఒక లీటర్ నూనె లో ఉన్న పైన తెలిపిన medicines , medicines రూపములో కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 1000 /- అవుతాయి.  పైన తెలిపిన medicines వల్ల మనకు ఈ క్రింది లాభాలు ఉన్నాయి.

ఆర్. సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్ వాడడం వల్ల గుండెకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు  కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హైదరాబాద్ లో ఒక ప్రఖ్యాత   గుండె నిపుణుడు వరల్డ్ హార్ట్ డే సందర్బంగా ఈ నూనెను వాడమని సలహా ఇచ్చాడు అంతేకాకుండా అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కూడా ఈ నూనెనే వాడమని సిఫారసు చేసింది.

 
 


ఆర్. సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్ ఇన్సులిన్ యొక్క సామర్ద్యాన్ని పెంచుతుంది. అందువల్ల ఇది డయాబెటిస్ (షుగర్) వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన వంటనూనె. ఇది అధిక బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడంలో బాగా సహకరిస్తుంది.
 

నూనె ఎముకలలో కాల్షియం  తగ్గకుండా కాపాడుతుంది. కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది.



నూనె కడుపులోని అనేక రోగాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి  ద్వార  వచ్చే అల్సర్, మరియు gastric ట్రబుల్స్ నుంచి కాపాడుతుంది.

నూనె రక్తమును గడ్డకట్టనివ్వదు  మరియు యాంటి కాన్సెర్ గా పనిచేస్తుంది. మన చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి ముడుతలు రాకుండా కాపాడుతుంది. మహిళలకు కూడా లాభదాయకంగా పని చేస్తుంది.

పైన తెలేపిన మంచిగుణాలు ఉన్న భారతదేశములో దొరికే ఒకేఒక ఆయిల్ మన ఆర్. సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్    

అందువల్ల మన ఆయిల్ కి సెంట్రల్ గోవేర్నమేంట్ ది బెస్ట్ ఆయిల్ అవార్డు గత 4 years నుండి లభిస్తుంది. 

 




ఆర్.సి.యం కేవలం నూనెనే కాకుండా అనేక వంట ఉత్పత్తులను తాయారు చేస్తుంది. ఇందులో శుద్ధత గురించి ఎంతో శ్రద్ధ పెడుతుంది. ఈరోజుల్లో బజారులో కల్తి పదార్థాలతో కల్తి కోవా, కల్తి మసాల, కల్తి కారం పొడి, కల్తి పసుపు మరియు కల్తి నూనె అనేకం లభిస్తున్నాయి. కల్తి వస్తువులతో పెరుగుతున్న రోగాలవలన జీవితం చాలా కష్టతరం అవుతుంది. ఈ కల్తి ఉత్పత్తులవల్ల detergent , యూరియ, గుర్రం పేడ, చెక్క పొట్టు మనకు తెలియకుండానే మనలోపలికి వెళ్లి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.

నిత్యం మనము బయటి మార్కెట్ లో కొనితింటున్న కల్తి వస్తువులు మీముందుకు తెస్తున్నాము.

కల్తి పదార్ధాలు / వస్తువులు  

కల్తి దనియ పౌడర్ : 


కల్తి కారం పొడి: 


కల్తి వంట నూనె: 



కల్తి టీ పొడి:




పాలు కల్తి: 



పైన ఉదహరించిన వస్తువులేకాక అనేక ఉత్పత్తులు కల్తి అవుతున్నాయి.



కల్తీలు.......... జరిగే నష్టాలు

స్వావలంబన

ఆర్.సి.యం రెండు విధాలుగా చేయవచ్చు

1 . స్వయంగా కొనుగోలు చేయడం
2 . కెరీర్ కోసం 


Plan to Uplift the Life of a Common Man 

RCM  అనేది నిత్యం మనము వాడె వస్తువులను నేరుగా కంపెనీ నుండి వినియోగదారునికి అమ్మే ఒక విధానం. ఈ పద్దతి అంత వినియోగదారుని కోరిక పైన ఆదారపడి నడుస్తుంది. 

ఈ విధనములో మీరు నిత్యం చేస్తున్నదానికి విరుద్దంగా  ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిందల్ల మీకు నిత్యం అవసరం అయిన వస్తువులని ఇక్కడ మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కోవడమే.


ప్రియ మిత్రులారా !

మనము ఈ సమాజములో బ్రతకటానికి అవసరమైన వసతులు పొంధటానికి డబ్బులు అవసరము. మరి డబ్బులు సంపాదించడానికి అందుబాటులో ఉన్నమర్గాలు మూడు
1 . ఉద్యోగము
2. వ్యవసాయము.
3 . వ్యాపారము

1 . ఉద్యోగము: ఉద్యోగములో సంపాదన, సమయము మనచేతిలో ఉండదు. గత రెండుతరాలని మనము గమనిస్తే  ఉద్యోగములో నిర్దిష్ట సంపాదన ఉంటుంది, అది మన రోజువారీ అవసరాలకే సరిపోతుంది, మరికొందరికి రోజువారీ అవసరాలకు కూడా సరిపోదు. ఉద్యోగము చేయడము ద్వార సమాజములో మనము ఎదగడము కష్టమని తెలుస్తుంది.


2. వ్యవసాయము: రైతు ఎండనక, వాననక కష్టపడి మనకు ఆహారము పంచి తను తినలేని దుస్తితిలో ఉన్నాడు.

3 . వ్యాపారము: మనము ఉద్యోగము చేస్తున్నాము అంటే వేరేవారి వ్యాపారములో పనిచేస్తున్నామని అర్థము. మరి మనకి తెలిసి, వ్యాపారం కాలానుగునంగా సమాజములోని అవసరాలకు తగ్గట్టుగా చేయగలిగితే అధికలాభము పొందవచ్చు మరియు సమాజములో మన స్థాయీని పెంచుకోవచు. కానీ సమాజములో 80 శాతం ఉద్యోగము చేయడానికి ఇష్టపడతారు కేవలం 20 శాతం మాత్రమే వ్యాపారములో ఉంటారు ఎందుకు?


ఎందుకంటే వ్యాపారములో లాభము రావడానికి ఎంత అవకాశం ఉందొ నష్టం రావడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఇక్కడ రిస్క్ ఉన్నదికాబట్టి  వ్యాపారము చేయడానికి ముందుకు రావడము లేదు.


మరి నష్టములేని వ్యాపారము చేయడానికి ఎవరికీ కష్టముగా ఉండదు. మరి అలాంటి వ్యాపారము గురించి తెలుసుకుందామా!

దాని గురించి తెలుసుకునే ముందు ప్రస్తుతము మనము వ్యాపారము చేస్తున్నామా లేదా చూద్దాము.


మనము వస్తువులు వాడుకున్న తరువాత అవి మనకు నచ్చితే నచ్చిన విషయాన్నీ మనకు తెలిసినవారికి మరియు బంధువులకు చెప్పుతున్నాము. అంతేకాక ఏదయినా వస్తువు నచ్చక పోతే నచ్చని విషయాని కూడా మనకు తెలిసినవారికి మరియు బంధువులకు చెప్పుతున్నాము.

ఉదాహరణకు మీరు ఒక సినిమా చూశారు మీకు నచ్చితే మీ ఆఫీసు లో మీతో కలసి పనిచేస్తున్న వాళ్ళకి, స్నేహితులకి పలాన సినిమా బాగుందని చెపుతారు. మీరు చెప్పారు కాబట్టి మీ ఆఫీసు లో మీతో కలసి పనిచేస్తున్న వాళ్ళు, స్నేహితులు ఆ సినిమా చూస్తారు. కానీ మీరు ఆ సినిమా బాగాలేదని చెప్పారంటే వాళ్ళు ఆ సినిమా చూడరు అవునుకదా! మరి ఆ సినిమా advertisement television లో వస్తూనే వుంటుంది కానీ మీ స్నేహితుడు నీ మాటని విని నీవు చెప్పినదానినే నమ్మి ఆ సినిమా చూడడము కానీ చూడకపోవడము కానీ జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి ఆ సినిమా వ్యాపారానికి advertisement చేసింది మీరా! T .V నా?

వ్యాపారము వినియోగదారునికి నచ్చటము నచ్చకపోవడము పైన ఆధారపడి ఉంటుంది. అంటే వినియోగదారుడు కూడా వ్యాపారము చేస్తున్నట్టే కదా! మరి ఈ వ్యాపారము లో వినియోగదారుని వాటా (లాభము) ఎంత!! ఏమిలేదు!!!, ఈ వ్యాపారము లో వినియోగదారున్ని ఉపయోగించుకొని వ్యాపారస్తులు బాగుపడుతున్నారు. ఇక్కడ వినియోగదారుడు చేస్తున్న పని ద్వార డబ్బులు వచ్చేవిధానమే ఆర్.సి.యం (రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్) 


క్రింది బొమ్మని చుడండి:

సాంప్రదాయ వ్యాపార విధానము:
  Ex:     Manufacturer   +   Middlemen + Models + Media  =  Customer
                    Cost:      50/-                                           70/-                                             120/- 

ఆర్.సి.యం:

 Ex: Manufacturer  +  Transport + Commission to Customers  =  Customer
       Cost:  50/-                           9/-                     41/-                           100/-

సాంప్రదాయ వ్యాపార విధానములో వస్తువు ధర పెరగడము జరుగుతుంది. అంతేకాక వస్తువు duplicate అవడానికి అవకాశము ఉంది. 

ఆర్.సి.యం లో మధ్యవర్తులు లేరు అందువల్ల వస్తువు ధర తగ్గుతుంది. వస్తువు duplicate అవడానికి అవకాశము లేదు. అంతేకాక వ్యాపార వాల్యూమ్ నుండి వినియోగదారునికి 41 % పంచడము జరుగుతుంది.   

వినియోగదారులు చేయాలిసినధీ ఏమిటి : 
1 . మనకు గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు కావలసిన నిత్యావసరాలు   ఉప్పు, కారము, పసుపు, వంట నునే దగ్గరి నుండి , బట్టలు, చెప్పులు, సబ్బుల తో పాటు Computers, ఫ్యాన్స్, ప్లాస్టిక్ సామాన్లు ఇలా అన్నిరకాలుగా  అవసరమైన నచ్చిన వస్తువులు కొనటము.

2 . ఇలాంటి గొప్ప అవకాశము వున్నది అన్న విషయాన్నీ మనకు తెలిసినవాళ్ళకు చెప్పి వారిని కూడా ఈ విధానములో కొనుగోలుచేసే విధముగా చేయడము.


గమనిక: రెండవ విధానము మీరు ఈ వ్యవస్థ నుండి డబ్బులు సంపాదించాలని అనుకొని దీనిని వృత్తిగా స్వీకరిస్తేనే చేసుకోండి లేదంటే అవసరములేదు, వస్తువులు కొని వాడుకోవడము ద్వార క్రింది ఉపయోగాలు ఉన్నాయి.


మనకు వచ్చే ఉపయోగాలు:
1 . మనము నిత్యమూ వినియోగించే వస్తువులు బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకు లభిస్తాయీ. ఈ విధానములో మధ్యవర్తులు ఉండరుకాబట్టి ధర తగ్గుతుంది మరియు క్వాలిటీ వస్తువు లభిస్తుంది (పైన ఉంచిన బొమ్మను చుడండి). బయటి మార్కెట్ లో మధ్యవర్తులు ఉంటారు కాబట్టి వస్తువు కల్తి అవడానికి అవకాశము ఉన్నది అందువల్ల మన ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉన్నది.

ఉదాహరణకు మన చిన్నప్పుడు (25 నుండి 30 సంవస్త్సరాలు) చిన్న పిల్లలకి ఎవరికైన Blood pressure ,Diabetes లాంటి జబ్బులు ఉన్నాయా? లేవు కదా! మరి ఇప్పుడు? చిన్న పిల్లల Blood pressure ,Diabetes లాంటి జబ్బులే కాకుండా గుండెకు సంభందిచిన జబ్బులు కూడా వస్తున్నాయి మరి మన చిన్నపటికి, ఇప్పటికి తేడా ఏంటి? మనము వాడే వస్తువులే!!!.

ఆర్.సి.యం (రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్) లో మధ్యవర్తులు లేరు కనుక వస్తువు కల్తి అవ్వదు అందువల్ల వినియోగదారుడు అనేక రకములైన జబ్బులనుండి రక్షణ పొందవచ్చు.

2. పెర్ఫార్మన్స్ బోనస్: మీరు కొన్న మొత్తం నుండి మీకు 10% - 25% బిజినెస్ విలువ పైన ఆదారపడి మార్కెటింగ్ విధానం అనుగుణంగా వస్తుంది.


3. Accidental Death Benefit: ఎవరైన distributor వరుసగా 1000/- కొనుగోలు చేస్తూ ఒకవేళ ప్రమాదకరంగా మరణిస్తే వారి నామినీ కి 2 లక్షల రూపాయలు ప్రమాద భీమ క్రింద ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరైతే వరుసగా 1000/- కొనుగోలు చేస్తారో (మూడు నెలలు తరువాత) వారికీ వర్తిస్తుంది. 

4. కొనుగోలు ప్రోస్థాహక రాసి: ఎవరైతే నెలకు 1000/- MRP కి తగ్గకుండా కొంటారో వాళ్ళకి కొనుగోలు ప్రోచ్చాహక రాసి లబిస్తుంది. దీని క్రింద కంపెనీ మొత్తం turnover (ప్రమాద భీమ మొత్తం తీసివేసిన తరువాత) నుండి 4% లక్కీ డ్రా ద్వార పంచడం జరుగుతుంది. దీనిలో 1% 11,000/- డ్రా, 1% 5,000/- డ్రా మిగిలిన 2% 1000/- డ్రా కి ఇవ్వడం జరుగుతుంది. 
 
Distributors ఎవరైతే వరుసగా మూడు నెలలు 1000/- కొనుగోలు చేస్తారో, వారి పేరు డ్రా లో వేయడం జరుగుతుంది. వారు ప్రతి నెల 1000/- కొనుగోలు చేస్తున్నతవరకి డ్రా లో వుంటారు. ప్రతి 1000/- కొనుగోలు కు ఒక పేరు డ్రా లో ఉంటుంది.  
ఉదాహరణకి:  Rs. 1000/- కి ఒక పేరు,  Rs. 2000/- కి రెండు పేర్లు వుంటాయి. 

5 . మనము కొన్న ప్రతివస్తువుకు tax గవర్నమెంట్ కు చెల్లించడం జరుగుతుంది. దీనివలన మనకు  గవర్నమెంట్ వివధ సౌకర్యాలు  కల్పించడానికి అవకాశం కలుగుతుంది.

పైన తెలిపిన ఉపయోగాలు మనము పొందాలంటే ఒక సారి RCM  లోమొదటి కొనుగోలు నిర్ణీత మొత్తానికి కొనవలసి ఉంటుంది. 

అ పైన మీరు ఇక్కడ వస్తువులు కొనడం వల్ల క్రింద చెప్పిన ఉపయోగాలు      ఉన్నాయి :-

1. నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయీ. 
2. Duplicate వస్తువుల నుండి రక్షణ పొందవచ్చు.
3. ఈ వస్తువులని ప్రమోట్ చేసి ఆదాయం పొందవచ్చు.


A Career Building Opportunity: మీరు మీ స్నేహితులని మరియు బంధువులని ఈ పద్దతి లోకి తీసుకురావడం ద్వార మరియు వారితో వస్తువులు కొనుగోలు చేయించడం ద్వార మీకు క్రింద తెలుపబడిన అదనపు ఉపయోగాలు ఉన్నాయి. 

Performance Bonus/difference Commission: మీరు మీ స్నేహితులని మరియు బంధువులని ఈ పద్దతి లోకి తీసుకురావడం ద్వార మరియు వారితో వస్తువులు కొనుగోలు చేయించడం ద్వార మీ గ్రూప్ పెరిగి 10% నుండి 25% కమిషన్ వస్తుంది.

Leadership Bonus:   మీరు 350000 BV minimum 70000 BV B లెగ్ లో వుంటే మీకు 2000/- అదనంగా ఇవ్వడం జరుగుతుంది.  

Royalty Bonus: 2% – 6% మార్కెటింగ్ ప్లాన్ ద్వరా వస్తుంది.

Technical Bonus: 1% – 2.5% మార్కెటింగ్ ప్లాన్ ద్వరా వస్తుంది. అంతేకాకుండా 1.5% కంపెనీ వ్యాపారంలో మొత్తంగా చెలామణి అగు ధనము వ్యాపార వాల్యూమ్ నుండి సగటు ఆధారంగా పంచడం జరుగుతుంది.

 
Performance Promotional Amount: కంపెనీ మొత్తం టర్నోవర్ నుండి 1 % Performance Promotional Amount గా పంపిణీ చేయబడుతుంది. మొత్తం పాయింట్లు సగటు ఆధారంగా నాయకత్వం, రాయల్టీ & టెక్నికల్ బోనస్ Achievers కి పంపిణీ చేయబడుతుంది.

Note : వ్యాపార వాల్యూమ్ అనేది నిజమైన విలువ దీనిని ఆధారముగా  చేసుకొని కమిషన్ లెక్కకట్టడం జరుగుతుంది. 

        అదిక సమాచారం కొరకు RCM Marketing Plan బుక్ లేదా www.rcmbusiness.com  చుడండి.