జై జవాన్ - జై కిసాన్
మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం, మన దేశం లో అధిక శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారు. కానీ ఈరోజుల్లో రైతు అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు, వేసినపంట చేతికి వస్తుందో రాదో తెలియదు, వచ్చిన గిట్టుబాటు ధర వస్తుందో రాదో తెలియదు. ఈ పరిస్తితిలో రైతు అప్పులు చేసి, వాటిని తీర్చలేక, వ్యవసాయాన్ని, ఊరిని వదిలేసి, పట్నం వచ్చి, కంపనీలలో కూలీలుగా బ్రతుకుతున్నారు.
ఈ పరిస్తితినుండి రైతును రక్షించడానికి మరియు హరిత విప్లవం సాదించి రసాయనాలు లేని ఆహారాన్ని సమాజానికి అన్హించడానికి ఆర్.సి.యం హరిత సంజీవని మనకు అందింస్తున్నది. హరిత సంజీవని సేంద్రియ ఎరువు, మనము ఇంతకుముందు మన పొలాలలో పెంట (పశువుల ఎరువు) వేసేవల్లము కానీ ఈరోజుల్లో, రసాయన ఎరువులు వాడుతున్నాము. రసాయన ఎరువులు వాడడము ద్వారా భూసారము తగ్గటముతో పాటు, రసాయనాలతో కలుషితమైన పంట వస్తున్నది.
హరిత సంజీవని వాడడము వల్ల పంటదిగుబడి పెరగడముతోపాటుగా భూసారము రక్షించబడుతుంది. హరిత సంజీవని ప్రతిపంటకు వాడవచ్చు. హరిత సంజీవనిని వాడి అధిక దిగుబడి సాధించి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీని కొరకు ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో తయారినటువంటి హరిత సంజీవని అనే సాంప్రదాయపరమైన ఫార్ములాని వాడటం వలన సమస్యాత్మక భూమిని ఆరోగ్యకరమైన భూమిగా తాయారు చేయటము సాధ్యమని గత 2 సంవత్సరాలుగా ఉత్తర భారతదేశంలో వాడటం వలన అధిక దిగుబడులు సాధ్యమని హరిత సంజీవని ద్వారా నిరూపణ చేశారు. మనకు అలవాటు అయిన విధంగా
అడుగు మందులపై పిచికారి మందులు నత్రజని ఎరువులు వాడుటకు మాత్రమే పరిమితమైన వ్యవసాయాన్ని స్టేజ్ వైజ్ - పేజ్ వైజ్ చికిత్సా విధానం ద్వారా భూమిని శుద్ధి చేయుట వలన అధిక పంటలు, అధిక దిగుబడులు సాధ్యమని హరిత సంజీవని రుజువు చేసింది.
వరి పంట:
పత్తి పంట:
మిర్చి పంట:
Part - 1
Part - 2
హరిత సంజీవని ఉపయోగించు విధానము:
దీనిని నాలుగు విభాగాలుగా వాడాలి:
మొదటి పేజ్: 150 గ్రాములు దీనిని నాటుటకు ముందుగానే పోడిపెండ
ద్వారా గని లేదా ఆ పొలములో ఉండే మట్టి గాని మరియుఇసుకతో గాని కలిపి ఎకరం భూమిలో సమానంగా వేయాలి. ఈ మందు భూమిని గుల్లపరిచి, గట్టిదనమును హరించి సారవంతమైన భూమిగా చేస్తుంది. ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచి పి.హెచ్.సి. లెవల్ ను 6.5 నుండి 7.5
వరకు ఉంచే విధంగా చేసి వేర్లకు కావాల్సిన పోషకాలను అందించి వేర్లను ఆరోగ్యకరమైనవి మరియు శక్తివంతముగా తాయారు చేయటం జరుగును.
రెండవ పేజ్: మొదటి దశ వాడిన తరువాత 30 రోజులకు 100 గ్రాములు, 100 లీటర్ల నీటితో కలిపి మొక్కలపై పిచికారి చేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన వేర్లపై అధిక పిలకలు పెట్టి ఆరోగ్యకరమైన మొక్కలుగా ఎదుగుదలను ప్రోత్సహించే అర్జినైస్ గ్లైసిస్, గుటామిక్ ఆసిడ్ లు, అనవసరమైన పెరుగుదలను నిరోదించి క్లోరోఫిల్ పెంచి
కిరణజన్య సంయోక్రియ ను పెంచి మొక్క సరియైన పద్దతిలో పెరిగే విధంగా చేస్తుంది. వాతావరణ ఉష్ణోగ్రతలు సమతుల్యంగా తట్టుకొని నీటి ఒత్తిడిని నిలిపి, మొక్క ధృడంగా నాణ్యమైన పంటను అందించేలా చేస్తుంది.
మూడవ పేజ్: 150 గ్రాములు 150 లీటర్ల నీటితో కలిపి, రెండవ పిచికారి చేసిన 15 రోజుల తరువాత మొక్కపై పిచికారి చేయాలి. ఈ దశ చాలా ముఖ్యమైనది. చిరుపొట్ట దశ(కరుగు) లో పూతదశ అలినోఆసిడ్స్ లాంటి ఆననైన్, టైరోసిన్ పదార్థాలు జీవ ప్రక్రియలో మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకపదార్థాలను అందిస్తుంది. లైసిన్, సల్ఫర్ లాంటి పదార్థాలు రోగాలను తట్టుకునే శక్తిని ఇచ్చి రోగ నిరోధక శక్తిని పెంపోదిస్తుంది. ఫలాన్నిచ్చే పుష్పాలను అధికం చేయడం వలన దిగుబడులు పెరుగుతాయి.
మూడవ పేజ్: 150 గ్రాములు 150 లీటర్ల నీటితో కలిపి, రెండవ పిచికారి చేసిన 15 రోజుల తరువాత మొక్కపై పిచికారి చేయాలి. ఈ దశ చాలా ముఖ్యమైనది. చిరుపొట్ట దశ(కరుగు) లో పూతదశ అలినోఆసిడ్స్ లాంటి ఆననైన్, టైరోసిన్ పదార్థాలు జీవ ప్రక్రియలో మొక్కకు అవసరమైన సూక్ష్మ పోషకపదార్థాలను అందిస్తుంది. లైసిన్, సల్ఫర్ లాంటి పదార్థాలు రోగాలను తట్టుకునే శక్తిని ఇచ్చి రోగ నిరోధక శక్తిని పెంపోదిస్తుంది. ఫలాన్నిచ్చే పుష్పాలను అధికం చేయడం వలన దిగుబడులు పెరుగుతాయి.
నాల్గవ పేజ్: 250 గ్రాములు 250 లీటర్ల నీటిలో కలిపి మూడవ దశ అయిన 15 రోజుల తరువాత మొక్కపై పిచికారి చేయాలి. ఈ దశలో పువ్వులు, కాయలుగా ఏర్పడేటట్టు వంటి చివరి దశ. నీటిలో నిల్వ ఉంచుతుంది. గట్టి కనజాలాన్నిఏర్పాటు చేసి మొక్క ఎదుగుదల ఆపి దిగుబడి పెంచే విధంగా నాణ్యమైన పంట అందిస్తుంది. అవసరమైన రసాయనాల్నిఅందించి కావాల్సిన హార్మోన్లను నిరంతరం అందించడం వలన పైరు పడిపోకుండా కాపాడుతుంది. అధిక దిగుబడి నాణ్యమైన ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. తాలు లేదా పొల్లు లేకుండా గట్టి గింజలను మంచి రంగుతో ఇస్తుంది. ఈ మందు వాడడం వలన వారం
రోజుల ముందుగా కోతకు వస్తుంది.
ఈ హరిత సంజీవని ఆహార పంటలకే కాకుండా, పప్పుదినుసులు , నూనేదినుసులు, కాయకురాలకు, పండ్లతోటలకు కూడా వాడి అధిక దిగుబడి సాదించి ఆరోగ్యకరమైన పంటను అందిస్తుంది.
Note 1:- ఎప్పుడు పిచికారిచేసిన ఉదయం సూర్యుడు ఉదయించకముందు మరియు సాయంత్రము సూర్యుడు అస్తమించిన తరువాత. పిచికారి చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చును.
Note 2:- పిచికారి చేసే ముందు పొలములో నీళ్ళు ఉండవలెను.
Note 3:- 20% రసాయనిక ఎరువులు ప్రతిసారి తగ్గించి వాడాలి.
Note 4:- వేసేపుడు కనుక్కొని వేయడం మంచిది.
* కొన్ని రకాల పంటలకు వచ్చిన దిగుబడులు(ప్రత్యక్ష్యంగా పరిశీలించిన తరువాత రాయబదినటువంటి ఫలితాలు):
1 వరి: రైతు సామాన్యంగా పండించే పంట కన్నా 10 నుండి 15 బస్తాల వరకు అధిక దిగుబడి వచ్చింది.
2 పత్తి: 3 నుంచి 5 క్వింటాల వరకు అధిక దిగుబడి వచ్చింది.
3 సోయాబీన్: 6 నుంచి 8 క్వింటాల వరకు అధిక దిగుబడి వచ్చింది.
4 చెరకు: 15 నుండి 20 టన్నుల వరకు అధిక దిగుబడి వచ్చింది.
చెరకు కొరకు ప్రత్యేకంగా ష్యూర్ షుగర్ అనే 5 రకాల చికిత్స విదానము కలదు.
గమనిక : హరిత సంజీవని రసాయన మరియు విషపదార్ధము కాదు. దీనిని అన్నిరకాల పురుగు మందులలో కలిపి వాడుకోవచ్చు. దీని వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. ఈ హరిత సంజీవనికి ఎలాంటి కాలపరిమితి లేదు.
Products